సరిగ్గా ఎన్నికల ముందు అప్పటి వైసిపి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ వెళ్లడం పెద్ద కలకలానికి దారితీసింది. ఎందుకంటే ఒకపక్క ఆయన చిన్న మామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే వైసీపీ అభ్యర్థికి ఎలా మద్దతిస్తారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విషయం మీద అల్లు అర్జున్ కూడా శిల్పా రవిచంద్రా రెడ్డి తన స్నేహితుడు కాబట్టి…