ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు నెల రోజుల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉంది. మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. కివీస్ సిరీస్ సూర్య సేనకు వార్మప్‌గా ఉపయోగపడుతుంది. అయితే ప్రపంచకప్‌కు ముందు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ నంబర్ 1 టీ20…