Home
Team India Squad
Team India Squad News
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
India Playing XI vs Zimbabwe 3rd T20: జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఆదివారం (జులై 26) జరగనున్న మూడో టీ20లో కూడా గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలి చూస్తోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. భారత్ 2010 తర్వాత తొలిసారి జింబాబ్వేపై ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన జట్టుగా నిలుస్తుంది. సిరీస్ ఇప్పటికే ఖాయం… -
Vaibhav Sooryavanshi: ‘బేబీ బాస్’కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. మ్యాచ్ నిర్వాహకులకు కొత్త సవాల్..
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే ఐర్లాండ్‌లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. జూన్ 26 నుంచి బెల్ఫాస్ట్ వేదికగా భారత్-ఐర్లాండ్ మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు వైభవ్ పేరు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అతడిని భారత జెర్సీలో చూడాలనే ఆసక్తితో యూరప్ నలుమూలల నుంచి అభిమానులు బెల్ఫాస్ట్కు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భారత, ఐర్లాండ్ మాజీ క్రికెటర్ ఎం.వి. నరసింహారావు ప్రకారం, వైభవ్ సూర్యవంశీపై నెలకొన్న… -
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్‌లు.. కోహ్లీ ఔట్.. రోహిత్‌కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
Team India Injuries: ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ అభిమానుల దృష్టి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై పడింది. జూన్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడనే వార్తలు వస్తుండగా, ఇప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ కూడా సందేహాస్పదంగా మారింది.. అంతే కాదు హార్దిక్ పాండ్యా… -
SA vs IND Playing XI: దక్షిణాఫ్రికాకు దబిడి దిబిడే.. టీమిండియా ప్లేయింగ్ XI లో భారీ మార్పులు.. విజయం పక్కా!
SA vs IND Playing XI: టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశను అజేయంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు అసలైన సవాల్ ను ఎదుర్కోవడానికి రెడీ అయ్యింది. ‘సూపర్ 8’లో భాగంగా నేడు (ఆదివారం) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై విజయాలు సాధించిన భారత్ కు.. ఫామ్‌లో ఉన్న సఫారీలతో ఈ మ్యాచ్ కచ్చితంగా కఠిన పరీక్ష అవనుంది. Crime News: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. హత్యా/ఆత్మహత్య? ఈ… -
Sanju Samson: రెండు ప్రపంచకప్‌లు, 10 మ్యాచ్‌లు.. సంజు శాంసన్ ఎన్ని రన్స్ చేశాడంటే?
భారత క్రికెట్ అభిమానులను తరచూ ఆలోచనలో పడేసే పేరు ‘సంజు శాంసన్’. టాలెంట్ ఉందా అంటే ఉంది, ఫామ్ ఉందా అంటే ఉంది.. కానీ అవకాశాలు మాత్రం ఎక్కువగా రాలేదు. ఈ రెండేళ్ల మధ్యనే అతడు భారత జట్టుకు తరచుగా ఆడుతూ వచ్చాడు. 2024 టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ఉన్న సంజు.. 2026 టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం 2026 టోర్నీ జరుగుతుండగా.. సంజు మొత్తం 10 మ్యాచ్‌లలో జట్టుతో ఉన్నాడు. అయితే అతడికి… -
IND vs SA T20: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. ఇదే భారత జట్టు!
IND vs SA T20i: దక్షిణాఫ్రికా- భారత్ జట్ల మధ్య డిసెంబర్ 9వ తేదీ నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా సెలక్టర్లు జట్టును తాజాగా ప్రకటించారు. -
IND vs SL: శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక నేడే.. సీనియర్లు ఆడాల్సిందే అంటున్న టీమిండియా కొత్త కోచ్!
Head Coach Gautam Gambhir Says India Seniors have to play in Sri Lanka Tour: తాజాగా జింబాబ్వే టూర్ ముగించుకున్న భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు ఆడనున్న టీమిండియా.. కొలంబోలో ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు త్వరలోనే లంకకు పయనం కానుంది. లంకకు వెళ్లే… -
Hardik Pandya: సులువుగా వదిలిపెట్టను.. చివరి వరకూ పోరాడేందుకే ప్రయత్నిస్తా!
Hardik Pandya on Problems: ఐపీఎల్ 2024లో కెప్టెన్‌గా విఫలం, టీ20 ప్రపంచకప్ 2024 జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలు, విడాకుల రూమర్లు.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వరుసగా చుట్టుముట్టాయి. ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ అనంతరం అన్నింటిని పక్కనపెట్టి లండన్ వెళ్లి కాస్త రిలాక్స్ అయ్యాడు. తాజాగా భారత జట్టుతో కలిసిన హార్దిక్.. బంగ్లాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చెలరేగాడు. 40 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. మ్యాచ్… -
Rohit Sharma: ప్రపంచకప్ జట్టు నుంచి రోహిత్ శర్మను తొలగించాలి.. భారత మాజీ ప్లేయర్ ట్వీట్!
Aakash Chopra Tweet Goes Viral on Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024 కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 30) ప్రకటించింది. జట్టును ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మాజీలు, ఫాన్స్ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అయితే భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించాలన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. నిజానికి ఈ వ్యాఖ్యలు… -
T20 World Cup 2024: హార్దిక్ పాండ్యా బదులుగా.. అతడిని తీసుకుంటే బాగుండేది!
Danish Kaneria React on Rinku Singh’s T20 World Cup 2024 Snub: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్‌ను టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా స్పందించాడు. రింకూ 15 మంది జట్టులో లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. పెద్దగా ఫామ్‌లో లేని హార్దిక్ పాండ్యా స్థానంలో రింకును తీసుకుంటే బాగుండేదన్నాడు. శివమ్ దూబెను తీసుకోవడం మంచి నిర్ణయం అని…
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!