Home
Team India Squad
Team India Squad News
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌ల కోసం భారత జట్ల ఎంపికపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టెస్టు జట్టుతో పాటు వన్డే సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు, చివరి రెండు మ్యాచ్‌లకు వేర్వేరుగా జట్లను బీసీసీఐ ప్రకటించింది. తొలి మూడు వన్డేలకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, నాలుగు, ఐదు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నారు. టెస్టు జట్టులో ఆకాశ్ దీప్‌కు చోటు దక్కగా, రిషభ్ పంత్ ఎంపిక మెడికల్… -
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును పురుషుల సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించనుండగా, హైదరాబాదీ యువ సంచలనం తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. తుది జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనిచ్చిన మేనేజ్మెంట్, బ్యాటింగ్ విభాగంలో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసింది. కాగా… -
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
India Playing XI vs Zimbabwe 3rd T20: జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఆదివారం (జులై 26) జరగనున్న మూడో టీ20లో కూడా గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలి చూస్తోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. భారత్ 2010 తర్వాత తొలిసారి జింబాబ్వేపై ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన జట్టుగా నిలుస్తుంది. సిరీస్ ఇప్పటికే ఖాయం… -
Vaibhav Sooryavanshi: ‘బేబీ బాస్’కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. మ్యాచ్ నిర్వాహకులకు కొత్త సవాల్..
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే ఐర్లాండ్‌లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. జూన్ 26 నుంచి బెల్ఫాస్ట్ వేదికగా భారత్-ఐర్లాండ్ మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు వైభవ్ పేరు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అతడిని భారత జెర్సీలో చూడాలనే ఆసక్తితో యూరప్ నలుమూలల నుంచి అభిమానులు బెల్ఫాస్ట్కు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భారత, ఐర్లాండ్ మాజీ క్రికెటర్ ఎం.వి. నరసింహారావు ప్రకారం, వైభవ్ సూర్యవంశీపై నెలకొన్న… -
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్‌లు.. కోహ్లీ ఔట్.. రోహిత్‌కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
Team India Injuries: ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ అభిమానుల దృష్టి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై పడింది. జూన్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడనే వార్తలు వస్తుండగా, ఇప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ కూడా సందేహాస్పదంగా మారింది.. అంతే కాదు హార్దిక్ పాండ్యా… -
SA vs IND Playing XI: దక్షిణాఫ్రికాకు దబిడి దిబిడే.. టీమిండియా ప్లేయింగ్ XI లో భారీ మార్పులు.. విజయం పక్కా!
SA vs IND Playing XI: టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశను అజేయంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు అసలైన సవాల్ ను ఎదుర్కోవడానికి రెడీ అయ్యింది. ‘సూపర్ 8’లో భాగంగా నేడు (ఆదివారం) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై విజయాలు సాధించిన భారత్ కు.. ఫామ్‌లో ఉన్న సఫారీలతో ఈ మ్యాచ్ కచ్చితంగా కఠిన పరీక్ష అవనుంది. Crime News: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. హత్యా/ఆత్మహత్య? ఈ… -
Sanju Samson: రెండు ప్రపంచకప్‌లు, 10 మ్యాచ్‌లు.. సంజు శాంసన్ ఎన్ని రన్స్ చేశాడంటే?
భారత క్రికెట్ అభిమానులను తరచూ ఆలోచనలో పడేసే పేరు ‘సంజు శాంసన్’. టాలెంట్ ఉందా అంటే ఉంది, ఫామ్ ఉందా అంటే ఉంది.. కానీ అవకాశాలు మాత్రం ఎక్కువగా రాలేదు. ఈ రెండేళ్ల మధ్యనే అతడు భారత జట్టుకు తరచుగా ఆడుతూ వచ్చాడు. 2024 టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ఉన్న సంజు.. 2026 టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం 2026 టోర్నీ జరుగుతుండగా.. సంజు మొత్తం 10 మ్యాచ్‌లలో జట్టుతో ఉన్నాడు. అయితే అతడికి… -
IND vs SA T20: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. ఇదే భారత జట్టు!
IND vs SA T20i: దక్షిణాఫ్రికా- భారత్ జట్ల మధ్య డిసెంబర్ 9వ తేదీ నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా సెలక్టర్లు జట్టును తాజాగా ప్రకటించారు. -
IND vs SL: శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక నేడే.. సీనియర్లు ఆడాల్సిందే అంటున్న టీమిండియా కొత్త కోచ్!
Head Coach Gautam Gambhir Says India Seniors have to play in Sri Lanka Tour: తాజాగా జింబాబ్వే టూర్ ముగించుకున్న భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు ఆడనున్న టీమిండియా.. కొలంబోలో ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు త్వరలోనే లంకకు పయనం కానుంది. లంకకు వెళ్లే… -
Hardik Pandya: సులువుగా వదిలిపెట్టను.. చివరి వరకూ పోరాడేందుకే ప్రయత్నిస్తా!
Hardik Pandya on Problems: ఐపీఎల్ 2024లో కెప్టెన్‌గా విఫలం, టీ20 ప్రపంచకప్ 2024 జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలు, విడాకుల రూమర్లు.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వరుసగా చుట్టుముట్టాయి. ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ అనంతరం అన్నింటిని పక్కనపెట్టి లండన్ వెళ్లి కాస్త రిలాక్స్ అయ్యాడు. తాజాగా భారత జట్టుతో కలిసిన హార్దిక్.. బంగ్లాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చెలరేగాడు. 40 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. మ్యాచ్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!