Teacher Sleeping In School Video is Going Viral: సమాజంలో ఎక్కువగా గౌరవించే వృత్తులలో ఉపాధ్యాయులకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే.. కేవలం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల తర్వాతనే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇదివరకు కాలంలో శిష్యులు గురువులను ఎంత గౌరవించేవారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే., ఈ మధ్య కాలంలో గురు శిష్యుల మధ్య వ్యత్యాసం బాగా తగ్గిపోయింది. స్టూడెంట్స్ టీచర్లు కలిసి పబ్లిక్ గా…