Digital Arrest in Kadapa: కడప జిల్లా పోలీసులు మరో డిజిటల్ అరెస్టు కేసును ఛేదించారు. ఈ రెండో కేసు కూడా పులివెందుల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో చేయించడం, అందులోనూ మరో ఉపాధ్యాయుడు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. సిబిఐ అధికారులతో కేటుగాళ్ల బెదిరింపులకు తాళలేక మానసిక వేదనతో సదరు ఉపాధ్యాయుడు చనిపోవడం మరింత విషాదాన్ని కలిగిస్తోంది. మృతి చెందిన ఉపాధ్యాయుని కుమారుడు ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులను…