చాలామంది ప్రయాణికులు రైలు టికెట్ కన్ఫర్మ్ అయి, చార్ట్ తయారైన తర్వాత ప్రయాణం రద్దు అయితే తమ డబ్బులు పోయినట్లే అని భావిస్తారు. కానీ భారతీయ రైల్వే (Indian Railways) నిబంధనల ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ‘టికెట్ డిపాజిట్ రిసీట్’ (TDR) ఫైల్ చేయడం ద్వారా రీఫండ్ పొందవచ్చు. ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ ప్రక్రియను చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. TDR ఎప్పుడు ఫైల్ చేయవచ్చు? రైలు ఆలస్యం:…