Home
Tdp Mlas 2
Tdp Mlas 2 News
-
CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించినా కూటమి విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ లీడర్షిప్ కాన్క్లేవ్లో ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అన్ని సర్వేల్లోనూ మరోసారి కూటమి గెలుపు ఖాయమని చెబుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో మరింతగా పనిచేస్తూ పార్టీకి బలం చేకూర్చాలని సూచించారు. అయితే, ‘గొడ్డలి పార్టీ’ ఫేక్ ప్రచారాలను ఆధారాలతో తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మంచి పని జరుగుతుంటే… -
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించకపోతే ఎమ్మెల్యేలు పనిచేసినట్టే కాదని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్షిప్ కాన్క్లేవ్లో ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. తొలిసారిగా లీడర్షిప్ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నామని, నాయకత్వం అంటేనే తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు. ఎన్నో సమస్యలను పరిష్కరించానని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని సీఎం తెలిపారు. అయితే నీటి సమస్యలకు పరిష్కారం చూపినప్పుడే… -
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ పదవి ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఛైర్మన్ పదవిని తమ వారికి ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు చేయడంతో పార్టీలో పోటీ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చలసాని రాజీనామా వ్యవహారంతో విజయ డైరీ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తాజాగా ఛైర్మన్ ఎంపిక విషయంలోనూ కొత్త రచ్చ మొదలైంది. విజయ డైరీ ఛైర్మన్ పదవి కోసం పలువురు పేర్లను ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు సమాచారం. పాలడుగు… -
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
Off The Record: ప్రత్యర్థుల్ని ఎప్పుడెప్పుడు ఎలా ఇరుకున పెడదామా అని కూచుకుని కూర్చోవడం రాజకీయ సహజ లక్షణం. అందునా…. అవకాశం అందివస్తే… అస్సలు వదులుకోరు. కానీ… ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా, కాస్త తేడాగా కూడా కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా…. గత ఎన్నికల్లో… జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లకుగాను 12 స్థానాలను కైవసం చేసుకుంది కూటమి. మొదట్లో అంతా… -
Off The Record: ఎంపీ అంబికాను లక్కు వెక్కిరిస్తోందా?
Off The Record: కాలం కలిసి రాకపోతే.. తాడే పామవుతుందని అంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణకు ఇది బాగా సూటవుతుందని అంటున్నారు. సరిగ్గా…రెండేళ్ళ క్రితం ఇదే కాలం కలిసొచ్చి…. అదృష్టం లాగిపెట్టి తన్నిన తన్నుడు దెబ్బకు డైరెక్ట్‌గా వెళ్ళి పార్లమెంట్లో పడ్డారాయన. కానీ… అదే లక్కు ఇప్పుడు వెక్కిరిస్తోందట. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పరిస్థితులు ఎంపీ సాబ్‌ని వెక్కిరిస్తున్నాయన్నది లోకల్ వాయిస్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే… హిందూపురానికి చెందిన నాయకుడు… -
Off The Record: చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యేలు డీలా పడ్డారా ? జిల్లా వ్యవహారాలు పట్టించుకోని సీనియర్స్
ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడానికి ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలరు రాజకీయ నాయకులు. కానీ...ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు టీడీపీ నేతలు మాత్రం కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నారని సొంత కేడరే మాట్లాడుకుంటోంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 స్థానాలకుగాను 12 చోట్ల గెలిచినా... జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడం, గుర్తింపు ఉన్న ఏ ఇతర పదవులు రాకపోవడంతో...డీలా పడ్డారట జిల్లా టీడీపీ లీడర్స్. -
Visakhapatnam: విశాఖ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్..!
Visakhapatnam: పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఉమ్మడి విశాఖ జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. విస్తృతమైన కనెక్టివిటీ, భౌగోళిక సానుకూలత, మానవ వనరుల లభ్యత మేజర్ అడ్వాంటేజ్. ఇప్పటికే ఉన్న ఇండస్ట్రీస్ ఒక ఎత్తైతే.. ఫార్మా, గార్మెంట్, పెట్రోలియం అనుబంధ రంగాల పెట్టుబడులు విస్తృతమైన తర్వాత ఆసక్తి ఎక్కువైంది. అచ్యుతాపురం, పరవాడలో ఫార్మా పెట్టుబడులు రాగా వందల సంఖ్యలో కంపెనీలు వెలిశాయి. భవిష్యత్తులో పెట్టుబడులకు విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కీలకమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలోనే… -
Off The Record: అరాచక ఎమ్మెల్యేలపై సీఎం వార్నింగ్స్ పని చేస్తున్నాయా? మార్పు మొదలైందా..?
టీడీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే వన్ టు వన్ మీటింగ్స్‌తో కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక వీలున్నప్పుడల్లా నలుగురైదుగురు శాసనసభ్యులను పిలిచి క్లాస్ పీకుతున్నారు. -
CM Chandrababu: చంద్రబాబు సీరియస్ వార్నింగ్..! నిజంగానే వారిపై చర్యలు ఉంటాయా..?
కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల వైఖరికి సంబంధించి సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ప్రధానంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల పనితీరు మీద రకరకాలు విమర్శలు వస్తున్నాయి.. కొంతమంది ఎమ్మెల్యేలు వరస వివాదాలలో ఇరుక్కుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది.. సుమారు ఒక 25 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద వాళ్ల మీద వచ్చిన వివాదాలకు సంబంధించి సీఎం చంద్రబాబు చాలా అసంతృప్తిగా ఉన్నారు. -
CM Chandrababu Serious Warning: మంత్రులు, ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి.. కేబినెట్ భేటీలో క్లాస్ పీకిన సీఎం..
కొంతమంది మంత్రులు.. ఎమ్మెల్యేల పనితీరు పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు..క్యాబినెట్ సమావేశంలో క్లాస్.తీసుకున్నారు... ఎమ్మెల్యేల పనితీరు మరకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు సీఎం చంద్రబాబు... ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి మంత్రులు. అధికారులు... వెంటనే దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!