Home
Tdp Jana Sena Alliance
Tdp Jana Sena Alliance News
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
Chandrababu–Pawan Kalyan Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కీలక సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమి సమన్వయం, సీట్ల సర్దుబాటు, క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సహకారంపై చర్చించినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో కూటమి 100 శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల మధ్య… -
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
Off The Record: విజయవాడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది అధికార కూటమి. ఇదే సమయంలో ఆ సీటు కోసం భాగస్వామ్య పక్షాలు టిడిపి జనసేన మధ్య పోరు పీక్స్‌లో ఉంది. 2021లో వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. మొత్తం 64 డివిజన్స్కుగాను 49 చోట్ల గెలిచింది వైసీపీ. అంతకు ముందు టిడిపి ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేత మేయర్‌గా ఉన్నారు.… -
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Jana Sena – TDP: ఏలూరు నగర మేయర్ పీఠం జనసేనకే ఇవ్వాలని జనసేన ఏలూరు ఇంఛార్జ్ అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఏలూరు ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్, ఈడా చైర్మన్ పదవులు తెలుగుదేశం పార్టీ నేతలకే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మేయర్ పదవిని జనసేనకు కేటాయిస్తే.. ఇరు పార్టీల మధ్య బంధం మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. అవసరమైతే జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ… -
Off The Record: ఉమ్మడి ప.గో. జిల్లాలో కూటమి కుమ్ములాటలు
Off The Record: 2014, 2024 ఎన్నికల్లో టీడీపీ, కూటమి పార్టీలకు వన్‌సైడ్ విజయాన్ని అందించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం సీన్ కాస్త తేడాగా కనిపిస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు వరకు కలిసి పనిచేసిన నేతలంతా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుమ్ములాటల మీదే దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. మా త్యాగాల వల్లే మీరు ఎమ్మెల్యేలు అయ్యారంటూ టీడీపీ ఇన్ఛార్జ్లు, అంత లేదు… మా సహకారం వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని జనసేన… -
Off The Record: జనసేనకు తలనొప్పిగా పోలవరం ఎమ్మెల్యే తీరు..
Off The Record: ఊహించని విధంగా పొలిటికల్ స్క్రీన్ మీదికి వచ్చి… జనసేన తరపున ఎమ్మెల్యే అయిన చిర్రి బాలరాజు వ్యవహారం ఇటు పార్టీకి, అటు ఆయన అనుచరగణానికి కూడా తలనొప్పిగా మారిందట. పోలవరం నుంచి ఎన్నికై రెండేళ్లు కూడా పూర్తవుకముందే వివాస్పద ఎమ్మెల్యేల లిస్ట్ టాప్ ప్లేస్‌లోకి చేరిపోయారాయన. అవినీతి ఆరోపణలు ఒకవైపు, వ్యక్తిగత వ్యవహారాలతో డ్యామేజ్ మరోవైపు కలగలిసి పార్టీ అధినేతతో చివాట్లు తినాల్సిన పరిస్థితి. అలాగే… ఇచ్చిన డెడ్‌లైన్‌లోపు వివాదాలన్నిటినీ పరిష్కరించుకుని ఎమ్మెల్యే… -
Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
Off The Record: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దాని వెనక గట్టి ఫ్యూచర్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2029 ఎన్నికల్లో కూడా ఇదే కాంబినేషన్లో, ఇలాగే కలిసి వెళ్తామని చెబుతున్నాయి పార్టీల అగ్ర నాయకత్వాలు. మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన అధ్యక్షులైతే ఇదే మాట పదేపదే చెబుతున్నారు. పై స్థాయిలో అంత ఐక్యత కనిపిస్తున్నా…. గ్రౌండ్ లెవల్‌కి వచ్చేసరికి వాతావరణం వాళ్ళు… -
AP Politics : పవన్‌తో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ
-
వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న డిసీఎం పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
-
AP Assembly : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి.. బోండా ఉమా వ్యాఖ్యలపై తీవ్ర స్పందన!
-
AP Cabinet: ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు.. సీఎం చంద్రబాబు నిర్ణయం
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..