Home
Tdp Internal Politics
Tdp Internal Politics News
-
Off The Record : ఎమ్మెల్యే గల్లా మాధవిని ఎందుకు ఆకాశానికి ఎత్తారు.. ఏ విషయంలో పాతాళానికి పడిపోయింది..
Off The Record : గళ్లా మాధవి…. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే. 2024 ఎన్నికల్లో అనుహ్యంగా టీడీపీ టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారామె. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎమ్మెల్యే అవడంతో…. లక్కీ అనుకున్నారు అంతా. కానీ.. టైం గడుస్తున్న కొద్దీ సీన్ రివర్స్‌లో ఉందన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో లాస్ట్ ప్లేస్ రావడంతో… శాసనసభ్యురాలి తీరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి గళ్ళా మాధవిచుట్టూ వివాదాలే పెరుగుతున్నాయి. సొంత… -
Off The Record: మంత్రి – మాజీ మంత్రి – ఇంచార్జ్.. రాజంపేటలో అసలు పవర్ గేమ్ ఎవరిది?
Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని ఆధిక్యం సాధించిన కూటమికి గత ఎన్నికల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదురైన ఏకైక ప్రాంతం రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం. ఇక్కడ మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌తో పాటు ఎంపీ సీటు కూడా కోల్పోయింది కూటమి. గెలిచే అవకాశాలున్నా…. స్థానిక నేతల వ్యవహార శైలి, అభ్యర్థుల ఎంపికలో లోపాలే అందుకు కారణం అని క్లారిటీకి వచ్చింది టీడీపీ అధిష్టానం. అందుకే ఇక్కడ పార్టీని బలోపేతం చేయడంతోపాటు ప్రత్యర్థి వైసీపీని దెబ్బకొట్టేందుకు అధినేత ప్రయత్నిస్తున్నా పెద్దగా… -
Off The Record: చుట్టూ ఉన్నవాళ్ల వల్లే ఆ ఎమ్మెల్యేకు సమస్యలు పెరుగుతున్నాయా?
Off The Record: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అయితే చాలా ఈజీగా అయ్యారు గానీ…… అసలు మేటర్ ఆ తర్వాతే తెలిసొస్తోందట. ఒకదాని వెంట ఒకటిగా తలెత్తుతున్న వివాదాలు, ఎదురవుతున్న ఇబ్బందులతో ఇవెక్కడి రాజకీయాలు, వీళ్ళెక్కడి నాయకులురా… బాబూ అని తలబాదుకునే పరిస్థితి వస్తోందట. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన దగ్గుపాటి అనుకోకుండా అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. కూటమి వేవ్ కలిసొచ్చి చాలా తేలిగ్గా అసెంబ్లీ మెట్లెక్కారు. అనంతపురం అర్బన్‌లో… -
Off The Record: ఇక తెగేదాకా లాగకూడదని డిసైడై యాక్టివ్ అవుతున్నారా?
Off The Record: మాగంటి బాబు….. ఏలూరు మాజీ ఎంపీ. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసి, తర్వాతి పరిమామాలతో టీడీపీలో చేరి… 2014లో ఆ పార్టీ తరపున ఏలూరు ఎంపీగా ఎన్నికయ్యారాయన. 2019 ఎన్నికల్లో ఓడిపోయి… 2024లో మరో ఛాన్స్ కోసం చూసినా… పక్కన పెట్టేసింది టీడీపీ అధిష్టానం. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్‌కు అవకాశం ఇవ్వడంపై ఆగ్రహించిన మాగంటి…. పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు. తాను ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పటికీ మాట మాత్రం చెప్పకుండా పక్కన… -
OTR: మోనార్క్ ఎమ్మెల్యే.. టైం వస్తుందంటున్న మైనారిటీలు!
ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇక సింగిల్ టైం శాసనసభ్యుడిగానే మిగిలిపోతారా? నేను మోనార్క్‌ని, నచ్చినట్టు చేసుకుని పోతాను తప్ప ఎవ్వరితో నాకు పనిలేదని సదరు ఆఫీసర్ టర్న్డ్ ఎమ్మెల్యే అంటున్నారా? నియోజకవర్గంలో గ్రూప్స్‌ని సెట్ చేయాల్సిన నాయకుడే ఇంకా ఎగదోస్తున్నారా? దానివల్ల ఆయనకేంటి ఉపయోగం? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా మోనార్క్ స్టోరీ? గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీదే హవా. ఆ పార్టీ తరపున మాకినేని పెదరత్తయ్య వరుసగా ఐదు సార్లు… -
Off The Record: ఆ ఎంపీ.. ఎమ్మెల్యే పదవి కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేని హడలెత్తిస్తున్నారా..?
Off The Record: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గ రాజకీయం మిగతా వాటితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. వేరే ఏ సెగ్మెంట్‌తో చూసుకున్నా… ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటుంది. కేవలం ఒకే మండలం, రెండు మున్సిపాలిటీలు ఉన్నందున పెద్దగా పొలిటికల్ హడావిడి ఉండదు. గతంలోని ఎమ్మెల్యేలు కూడా వివాదాలకు దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున జితేంద్ర గౌడ్, 2019లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచినా… ఇద్దరూ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు. వాళ్ళ… -
Off The Record: టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఆ సీనియర్ నేతకు ఇష్టం లేదా?
Off The Record: తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నియమించింది పార్టీ అధిష్టానం. ఆ పోస్ట్ విషయంలో ఆయన అంత సుముఖంగా లేకున్నా… పార్టీ పెద్దల వ్యూహం మాత్రం వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే….. అందులో కొందరు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నాయకుల మధ్య కూడా సమన్వయం కొరవడుతోందట.ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు పార్టీలోని ఇంటర్నల్ వార్‌ను బయటపెట్టాయి. ముఖ్యంగా… -
OTR: టీడీపీలో జూనియర్స్ vs సీనియర్స్.. నేతలు పక్కచూపులు చూస్తున్నారా?
ఆ జిల్లాలో టీడీపీ సీనియర్స్ అయోమయంలో ఉన్నారా? మింగలేక, కక్కలేక సతమతం అవుతున్నారా? ఫ్రస్ట్రేషన్లో కొంతమంది పక్క చూపులు కూడా చూస్తున్నారన్నది నిజమేనా? అసలేంటి వాళ్ళకొచ్చిన సమస్య? అధికార పార్టీలో ఉండి కూడా మారిపోవాలనే ఆలోచన వచ్చేంత తీవ్రమైన పరిస్థితులు ఏమున్నాయి? అసలు ఏ జిల్లాలో ఉందా వాతావరణం?. పార్వతీపురం మన్యం జిల్లాలో పసుపు యుద్ధం పీక్స్‌కు చేరుతోంది. కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లా టీడీపీలో వర్గ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయని పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ఇక్కడ… -
OTR: ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న ఆ టీడీపీ నేత.. సొంత గల్లీలో ఒంటరి పోరాటం చేస్తున్నారా?
ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న ఆ టీడీపీ నేత సొంత గల్లీలో ఒంటరి పోరాటం చేస్తున్నారా? చుట్టూ ఉన్న వాళ్ళు మనం మనం బరంపురం అని పైకి అంటున్నా… లోపల మాత్రం కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారా? ముందొచ్చిన చెవులకంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను గుర్తు చేసుకుంటూ కామ్ అయిపోతున్నారా? ఎవరా లీడర్? సొంత పార్టీలోనికి కొందరు ఆయన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే పెద్ద పదవులు దక్కించుకోగలిగిన… -
Off The Record: భీమిలి మీద పట్టుకోసం గంటా, శ్రీ భరత్ రాజకీయం..!
Off The Record: ముతుకుమిల్లి శ్రీభరత్….విశాఖపట్టణం ఎంపీ…!. బలమైన రాజకీయ వారసత్వ పునాది మీద భవిష్యత్ వెతుక్కుంటున్న నేత. గంటా శ్రీనివాసరావు… ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అవసరంలేని సీనియర్ పొలిటీషియన్. రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో పార్టీలైతే మారారుగానీ… ఒక్కసారి కూడా ఓడిపోకపోవడం ఈ మాజీ మంత్రి ట్రాక్ రికార్డ్. రాజకీయ పరిణితి, అనుభవంలో ఈ ఇద్దరు నేతలకు అసలు పోలికే వుండదు. కానీ… ఇప్పుడు ఇద్దరూ భీమిలి మీద పట్టుకోసం పోటీపడుతున్నారనే ప్రచారం జోరందుకుంది.…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!