Off The Road: పదవుల పందేరం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోందట. మెజార్టీ పోస్ట్‌లను ఒకే కులానికి కట్టబెడుతున్నారంటూ మిగతా నాయకులు అసహనంగా ఫీలవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా సీనియర్ లీడర్స్‌కు ఇది అస్సలు మింగుడు పడని వ్యవహారంగా మారిందట. అధికారం లేనప్పుడు అన్ని సామాజిక వర్గాల నేతలు కష్టపడి పనిచేసినా… ఇప్పుడు మాత్రం ఒకే కులానికి పెద్ద పీట వేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అధిష్టానం బీసీ మంత్రం జపించడం బాగానే ఉన్నా… అందులోనూ…