Loss For Life Insurers: ప్రజల జీవితాలకు బీమా ఇవ్వాల్సిన కంపెనీలకే ధీమా లేకుండా పోతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్.. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది. అధిక ప్రీమియం ప్రొడక్టులపై పన్ను విధించాలన్న బడ్జెట్ ప్రతిపాదన తమకు నష్టదాయకంగా మారనుందని జీవిత బీమా సంస్థలు బాధపడుతున్నాయి. వార్షిక ప్రీమియం 5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉన్న బీమా ఉత్పత్తులపై ట్యాక్స్ వేస్తే తమ రెవెన్యూ 10 నుంచి 12 శాతం…