దేశంలో అతి త్వరలో ఒక ముఖ్యమైన చట్టాన్ని సవరించబోతున్నారు. నిన్న ఆగస్టు 11న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. ఇది లోక్‌సభలో దాదాపు 3 నిమిషాల్లోనే ఆమోదించబడింది. రాజ్యసభ నుంచి ఆమోదం పొంది, రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత, ఈ బిల్లు కొత్త చట్టంగా అమల్లోకి వస్తుంది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 పాత ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనలను మార్చబోతోంది. ఈ…