Tattoo : గత కొన్ని సంవత్సరాలలో పచ్చబొట్లు బాగా ప్రజాదరణ పొందాయి. అన్ని వయసుల ప్రజలు వీటిని శరీరంపై వేసుకుంటున్నారు. అయితే పచ్చబొట్లు ఒకరి శరీరానికి అందాన్ని చేకూర్చినప్పటికీ, వాటితో సంబంధం ఉన్న ప్రతికూలతలు, అనేక ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పచ్చబొట్టు వేయించుకోవడమంటే ముఖ్