దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమేణా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో వాహనదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఈవీలపై గట్టిగానే దృష్టి పెడుతున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్లతోపాటు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం సైతం పుంజుకుంటోంది. అందుకే టాటా, మహీంద్రా వంటి దేశీయ సంస్థలతోపాటు హ్యుందాయ్, కియా, ఎంజీ తదితర విదేశీ కంపెనీలూ భారతీయ మార్కెట్‌కు తమ ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తున్నాయి.
Auto Sales : దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనవరి 2025లో కార్ల కంపెనీల అమ్మకాలలో మారుతి సుజుకి, మహీంద్రా & మహీంద్రా పెద్ద పెరుగుదల నమోదు చేసుకోగా,
Tatamotors Started Vehicle Scraping Unit In Jaipur : మన దేశంలో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పాత వాహనాల విషయంలో కొన్ని నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వాహనాల స్క్రాపింగ్ పాలసీ తీసుకువచ్చింది. దీని ప్రకారం 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు పైబడిన పర్సనల్ వెహికిల్స్ ని తుక్కు తుక్కు చేయాల్సి ఉంటుంది. దాని కోసం దేశ వ్యాప్తంగా వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే…