Tata Sierra Hyperion vs Hyundai Creta N Line: టాటా మోటార్స్ తాజాగా సియెర్రా ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ధరలు రూ. 11.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతున్నాయి. ఈ మోడల్‌తో పాటు కొత్త 1.5 లీటర్ హైపీరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా పరిచయం చేసింది. ఈ కారణంగా టాటా సియెర్రా ఇప్పుడు ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్‌కు పోటీగా నిలుస్తోంది. రెండు కార్లు మంచి పనితీరు ఇవ్వడమే కాకుండా,…