Home
Tata Punch
Tata Punch News
-
Tata punch-BMW accident: టాటా పంచ్‌ను ఢీకొట్టిన బీఎమ్‌డబ్ల్యూ స్పోర్ట్స్ కారు.. నుజ్జు నుజ్జైన బీఎండబ్ల్యూ!
రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ గేట్ ప్రాంతంలో పెను ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు మొదట టాటా పంచ్ కారును ఢీకొట్టి డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే బీఎండబ్ల్యూ కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. టాటా పంచ్ కారు స్వల్పంగా దెబ్బతింది. -
Tata Punch Camo Edition: ‘టాటా పంచ్’ స్పెషల్ ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?
Tata Punch New Edition 2024: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన పంచ్ మోడల్లో స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేక, పరిమిత కాల కామో ఎడిషన్‌ను విడుదల చేసింది. సీవీడ్ గ్రీన్ కలర్లో వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ.8,44,900 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ప్రత్యేకమైన కామో థీమ్‌తో తీసుకువచ్చిన ఈ పంచ్‌లో పలు ప్రీమియం ఫీచర్స్‌ను పొందుపరిచినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. పంచ్ రెగ్యులర్ వేరియంట్ల ధరలు… -
Tata Punch: టాటా ‘పంచ్’ అదిరింది.. అమ్మకాల్లో జోరు.. టాప్ 10 కార్లు ఇవే..
Tata Punch: దేశీయ కార్ మేకర్ టాటా మోటార్స్ అమ్మకాల్లో జోరు చూపిస్తోంది. నెక్సాన్, టియాగో, పంచ్, ఆల్ట్రోజ్, సఫారీ, హారియర్ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది. -
Tata Punch EV: టాటా పంచ్ ఈవీ వచ్చేస్తోంది.. వచ్చే నెలలో లాంచ్ అయ్యే ఛాన్స్..
Tata Punch EV: ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో ఇండియాలోనే టాటా తోపుగా ఉంది. టాటా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌ని పరిశీలిస్తే దీని దరిదాపుల్లో కూడా ఇతర కార్లు లేవు. ఇప్పటికే టాటా నుంచి టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ కార్లు ఉన్నాయి. ఇండియాలోనే నెక్సాన్ ఈవీ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ఇప్పటికే టాటాలో హ్యచ్ బ్యాక్ సెగ్మెంట్ లో టియాగో ఈవీ, సెడాన్ లో టిగోర్ ఈవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీలో… -
Tata Cars Price Hike: మే 1 నుంచి పెరగనున్న కార్ల ధరలు..
Tata Cars Price Hike: దేశీయ ఆటోమొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ బాంబ్ పేల్చింది. టాటా కారు కొందాం అని అనుకునే వారు త్వరపడండి. ఎందుకంటే మే 1 నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇన్ పుట్ ఖర్చులు పెరగడంతో పాక్షికం ధరలను పెంచుతున్నట్లు, మే 1 నుంచి తమ ప్యాసింజర్ ధరలు పెరుగుతాయని తెలిపింది -
Tata Nexon: ఎస్యూవీ కార్ల అమ్మకాల్లో మరోసారి టాప్ ప్లేస్
దేశీయ కార్ల దిగ్గజం టాటా మరోసారి తన సత్తాను చూపింది. దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్యూవీ కార్లలో టాటా నెక్సాన్ మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచింది. కాంపాక్ట్ ఎస్యూవీ కార్ల సెగ్మెంట్ అమ్మకాల్లో జూన్ నెలలో ఎక్కువగా అమ్ముడైన కార్లలో టాటా నెక్సాన్ మొదటిస్థానంలో ఉంది. 5 స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్, ఫీచర్స్, సేప్టీ, శక్తివంతమైన ఇంజిన్, ధర కూడా అందుబాటులో ఉండటంతో చాలా మంది ఈ కార్ ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.…
తాజావార్తలు
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!