ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన నెక్సాన్ లైనప్‌లో సీఎన్‌జీ వేరియంట్‌లో కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు 45kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఆకర్షణీయమైన లుక్స్, పవర్ ఫుల్ మోటార్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ ధర రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్ మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. టాప్-స్పెక్ ఎంపవర్డ్ ప్లస్ ట్రిమ్ రూ. 16.99 లక్షల వరకు ఉంటుంది. 45kwh బ్యాటరీ ప్యాక్ వేరియంట్…