Tata Tiago NRG: సేఫ్టీ కార్‌ల విషయంలో టాటాకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. టాటా నుంచి వచ్చే కార్లు దాదాపుగా గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్స్‌లో 5-స్టార్ సేఫ్టీని సాధిస్తుంటాయి. టాటా హ్యాక్ బ్యాక్ కార్లు కూడా అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటాయి. సేఫ్టీ హ్యాచ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు టాటా గుడ్ న్యూస్ చెప్పింది. టాటా టియాగో NRG-2025 మార్కెట్‌లోకి రాబోతోంది. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు SUV లాంటి స్టైలింగ్ లక్షణాలతో…