ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్, టాటా హారియర్ EV స్టెల్త్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్టైలిష్ డిజైన్, అధునాతన టెక్నాలజీ, శక్తివంతమైన పనితీరుతో భారతీయ మార్కెట్‌లో సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యింది. ఈ ఎడిషన్ బ్యాక్ వీల్ డ్రైవ్, క్వాడ్ వీల్ డ్రైవ్ అనే రెండు ఆప్షన్స్ లో వస్తోంది. ఈ ఎడిషన్ మొత్తం నాలుగు వేరియంట్లను కలిగి ఉంది. వీటిలో ఎంపవర్డ్ 75 స్టీల్త్, ఎంపవర్డ్ 75 స్టీల్త్ ACFC,…