Ratan Tata: రతన్ టాటా.. భారత పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేశారు. గుండు సూది నుంచి విమానాల వరకు అనేక కంపెనీలతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అయితే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో రతన్ టాటా తన సత్తాని చాటారు. ఇండికా నుంచి మొదలైన టాటా మోటార్స్ ప్రస్థానం ఇప్పుడు టాటా నెక్సాన్.ఈవీ దాకా కొనసాగింది. ప్రస్తుతం ఇండియాలో ఈవీ కార్‌లలో టాటా…
Ratan Tata: రతన్ టాటా పరిచయం అవసరం లేని పేరు.. టాటా గ్రూప్‌ను రూపొందించిన రతన్ టాటా.. వ్యాపారంలోనే కాదు సామాజిక సేవలోనే ఎంతో పేరు పొందారు.. ఆయనకు సోషల్ మీడియాలో పెద్ద అభిమానుల ఫాలోయింగ్‌ను కూడా కలిగి ఉన్నారు.. ఆయన అనేక త్రోబాక్ పోస్ట్‌లను పంచుకుంటూ ఉంటారు.. అయితే, ‘టాటా ఇండికా’ను ప్రారంభించిన 25 సంవత్సరాలు అవుతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఓ భావోద్వేగ పోస్టును చేశారు టాటా.. ఇండికాతో ఉన్న ఒక చిత్రాన్ని పంచుకున్న ఆయన..…