Tata Motors: టాటా మోటార్స్(Tata Motors), తన ఎలక్ట్రిక్ వాహనాల(EV) పోర్ట్‌ఫోలియోను మరింత బలపరుచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే, దేశంలో ఈవీ కార్ మార్కెట్‌లో టాటా అగ్రగామిగా ఉంది. అయితే, 2030 నాటికి మరో 5 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో వేగంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్ పెరుగుతన్న నేపథ్యంలో, అగ్రగామిగా ఉన్న టాటా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. 2026 నుంచి టాటా నుంచి కొత్త ఈవీ కార్లు మార్కెట్లోకి…
Mahindra Thar 3-Door: భారత్‌లో లైఫ్‌స్టైల్ ఆఫ్-రోడర్ సెగ్మెంట్‌లో మహీంద్రా థార్ 3-డోర్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ మోడల్ మరోసారి రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది.
Tata Avinya EV: టాటా మోటార్స్ 2026లో భారత మార్కెట్లోకి Tata Avinya ఎలక్ట్రిక్ కారును తీసుకు రాబోతోంది. ఇది టాటా దీర్ఘకాలిక ఎలక్ట్రిక్ వాహనాల్లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. తొలిసారిగా కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించిన అవిన్యా, టాటా ప్రస్తుత EVల కంటే ప్రీమియం స్థాయిలో మార్కెట్‌లో నిలవనుంది. టాటా Sierra EV, Punch EV ఫేస్‌లిఫ్ట్ తర్వాత Punch EV facelift లాంచ్‌లను అనుసరించి.. అవిన్యా భారత EV పోర్ట్‌ఫోలియోలో టాప్-ప్రీమియం మోడల్‌గా…