Rafale Fighter Jets: భారతదేశంలో యుద్ధ విమానాల తయారీ రంగంలో మైలురాయిగా నిలిచే కీలక ఒప్పందం తెరపైకి వచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్, భారత టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) భాగస్వామ్యంలో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూసలాజ్ భాగాలను భారతదేశంలో తయారు చేయనున్నారు. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం, హైదరాబాద్‌లో టాటా సంస్థ ఆధ్వర్యంలో అధునాతన ఉత్పత్తి కేంద్రం స్థాపించనున్నారు. ఈ…