బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇమ్రాన్ హష్మి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్‌గా చేసిన జర్నీ ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇమ్రాన్ హష్మీ తన కెరీర్ మొదట్లో కేవలం లవర్ బాయ్‌గా మాత్రమే కాకుండా, గ్రే షేడ్స్ ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మర్డర్ సినిమాతో ఆయనకు రొమాంటిక్ హీరో ఇమేజ్ వచ్చింది. ఆవారాపన్ సినిమా ఇమ్రాన్ హష్మీ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రం. హమారీ అధూరీ కహానీలో చాలా…