Taraka Ratna Health Condition బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో నందమూరి తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ప్రస్తుతం ఐసీసీయూలో తారకరత్నకు చికిత్స చేస్తున్నారు.. అత్యవసర చికిత్సలో భాగంగా ఎక్మో చికిత్స చేస్తున్నారు.. మరో 48 గంటల పాటు ఎక్మో చికిత్స అందించనున్నారు. కుప్పం నుంచి నిన్న అర్ధరాత్రి నందమూరి తారకరత్నను బెంగళూరుకు తరలించారు కుటుంబ సభ్యులు. Read Also: Rangareddy Crime: కామంతో మైనర్ పై అఘాయిత్యం.. 3 నెలల తరువాత బయటపడ్డ భాగోతం బెంగళూరులో…
Nandamuri Taraka Ratna: సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్ర ఇవాళ కుప్పం నుంచి ప్రారంభం అయ్యింది.. అయితే, ఈ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న స్పృహతప్పి పడిపోయారు.. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కుప్పంలోని కేసీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.. ఇక, ఆస్పత్రికి వెళ్లిన హీరో బాలకృష్ణ.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా…