Eiffel Tower Demolition: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటని అనుకుంటున్నారు.. ఈఫిల్ టవర్ కూల్చివేత.. ఫ్రెంచ్ ప్రభుత్వం 2026 లో ఈఫిల్ టవర్‌ను కూల్చివేయబోతోందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. టవర్ “లీజు గడువు ముగిసింది, అధిక నిర్వహణ ఖర్చులు, బలహీనమైన నిర్మాణం” కారణంగా దానిని కూల్చివేస్తారని చెబుతున్నారు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఎంత అనేది .. ఈ స్టోరీలో…