నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘దసరా’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రం, 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో నాని ‘జడల్’ (Jadal) అనే మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్…