ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ స్లిలౌట్ ఫోటో వైరల్ అవుతోంది. మేఘాలని చూస్తూ, కురులని గాలికి వదిలేసి, షార్ట్స్ లో వండర్ విమెన్ లా నిలబడిన ఈ హీరోయిన్ ఎవరా అంటూ నెటిజన్స్ ఫోటోని షేర్ చేస్తున్నారు. నేచర్ ని ఆస్వాదిస్తున్న ఈ హీరోయిన్, ప్రభాస్-మారుతీ కలిసి చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ‘మాళవిక మోహనన్’ది. దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చిన మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’కి…