Director Krish: క్రిష్ జాగర్లమూడి.. ఈ పేరు ఈ మధ్య వార్తల్లో బాగా నానిన విషయం తెల్సిందే. ర్యాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రగ్స్ రైడ్ లో క్రిష్ పేరు కూడా రావడంతో.. ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడంటే సినిమాల విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గాడు కానీ, ఒకప్పుడు క్రిష్ తీసిన సినిమాలు అన్ని అవార్డు విన్నింగ్ సినిమాలే.
Akkineni Naga Chaitanya:అక్కినేని నట వారసుడు నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జోష్ సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన చై.. నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వస్తున్నాడు. ఈ మధ్యనే దూత వెబ్ సిరీస్ తో సిజిటల్ ఎంట్రీ గ్రాండ్ గా ఇచ్చిన చై.. ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా మారాడు.