మనం నిత్యం వాడే కూరగాయాలలో ఒకటి టమోటా.. ఇటీవల 200 పైగా పలికిన సంగతి తెలిసిందే..మన దేశంలో సుమారు 0.81 మిలియన్ హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు..సుమారు 20.57 మిలియన్ మెట్రిక్ టన్నుల టమాటా మన దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలో ఉత్పత్తి చేస్తున్న కూరగాయలలో బంగాళదుంప మరియు ఉల్లిగడ్డల తర్వాత స్థానంలో టమాటా ఉంది. మన దేశ కూరగాయల బాస్కెట్ లో టమాటా ఉత్పత్తి శాతం 10.7%. మన రాష్ట్రంలో సుమారు 25591 హెక్టార్లలో టమాటా…
ఈరోజుల్లో టమోటా ధరలు బంగారంతో పోటి పడుతున్న సంగతి తెలిసిందే.. ప్రతి రైతు కూడా ఈ పంటను వెయ్యాలని ఆసక్తి చూపిస్తున్నారు.. టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతు సామాన్యూడికి చుక్కులు చూపిస్తున్నాయి. ఇంట్లో టమాటాలతో వంట చేసుకోవడం ఖరీదైనదిగా మారిపోయింది.. ఎందుకంటే టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు మార్కెట్లో టమాటా ధర 50రూ ఉండగా, ప్రసుత్తం టమాటా ధర 120 నుంచి 150 వరకు పలుకుతుంది. ఇందుకు గల ప్రధాన కారణం ఆకాల వర్షాలు…