Smriti Mandhana: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన మరోమారు సెంచరీతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్స్ టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదురుకొని భారీ స్కోరును సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అన్నాబెల్ సదర్లాండ్ సెంచరీ కారణంగా ఆరు వికెట్లకు 298 పరుగులు చేసింది. మరోవైపు, అరుంధతి…
ENGW vs IREW: బెల్‌ఫాస్ట్‌లో సోమవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఐర్లాండ్‌ను 275 పరుగుల తేడాతో ఓడించింది. ఈ అద్భుత విజయంతో ఇంగ్లండ్ 2-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ తన 31 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఓపెనర్ టామీ బ్యూమాంట్ 139 బంతుల్లో…
తాజాగా ఓ మహిళ క్రికెటర్ తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్ళాడింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ టమ్మీ బ్యూమంట్ పెళ్లి పీటలు ఎక్కింది. ఇంగ్లాండ్ ఉమెన్స్ టీంలో దూకుడుగా ఆడే టమ్మీ బ్యూమంట్ మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. ఆమె ప్రియుడు కల్లమ్ డావేను వారి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. Also read: Gautam Gambhir: మరోసారి సీరియసైన గౌతమ్ గంభీర్.. ఏకంగా అంపైర్ పైనే.. అంగరంగ వైభవంగా జరిగిన…