ammudu Re-Release : ఈ మధ్యకాలంలో పాత సినిమాలు రీ రిలీజ్ గా అవుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలైనా బద్రి, వకీల్ సాబ్, ఖుషి సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇక తాజాగా పవన్ నటించిన సినిమా తమ్ముడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలో మరోసారి ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇకపోతే అప్పట్లో ఈ సినిమా…