Tammareddy Bharadwaja comments on chiranjeevi Movies: ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి చేసిన భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్లు మాస్ ఓరియెంటెడ్ పాత్రలకు దూరంగా ఉండాలని సీనియర్ నిర్మాత-దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. భోళాశంకర్, లూసిఫర్ వంటి రీమేక్ చిత్రాలతో చిరంజీవి నిరుత్సాహపడడం కంటే నేచురల్ సినిమాలు చేయడం మంచిది అని చిరంజీవి తన వయసుకు తగిన పాత్రలు చేయాలని అన్నారు. ఈ…