Home
Tamilaga Vettri Kazhagam
Tamilaga Vettri Kazhagam News
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
Vijay’s TVK Joins INDIA Bloc in Tamil Nadu: తమిళ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) తమిళనాడులోని ఇండియా కూటమి (INDIA bloc)లో చేరినట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్ తెలిపారు. ఈ పరిణామాన్ని ఆయన కూటమికి చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. TVK చేరికతో రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ కు… -
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
CM Vijay at Dharapuram Rally: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ ధారాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకే తప్ప, రాజరికం లేదా కుటుంబ పాలనను కొనసాగించేందుకు కాదని అన్నారు. ధారాపురం అసెంబ్లీ ఉపఎన్నికలో TVK అభ్యర్థి పి. సత్యభామకు మద్దతుగా సెప్టెంబర్ 30న విజయ్ ప్రచారం నిర్వహించారు. ధారాపురం ఉపఎన్నికకు అక్టోబర్ 6న… -
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
Karthi: తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త పార్టీలు గద్దెనెక్కినా, పాత పార్టీలు పాలించినా క్షేత్రస్థాయిలో మారేదేమీ లేదంటూ స్టార్ హీరో కార్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఇచ్చే ఆర్భాటపు హామీలు అధికారం దక్కగానే కాగితాలకే పరిమితమవుతున్నాయన్న పచ్చి నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రజల ప్రాణాలను, శాంతిభద్రతలను కాపాడేందుకు ఆహార నిద్రలు మాని రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సమస్యలపై ఆయన సూటిగా… -
TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
TVK Leader Mu*rd*er: చెన్నైలో అధికార టీవీకే పార్టీకి చెందిన నేత హత్య కలకలం సృష్టిస్తోంది.. వాంతురైలో టీవీకే నేత కన్నన్ దారుణ హత్యకు గురయ్యారు. 45 ఏళ్ల కన్నన్ను దుండగులు వెంటాడి కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మృతి చెందారు. గతంలో అన్నాడీఎంకే 174వ వార్డు కార్యదర్శిగా పనిచేసిన కన్నన్.. ఇటీవలే టీవీకేలో చేరారు. అయితే, కన్నన్ టీవీకేలో చేరడమే హత్యకు కారణమని ఇప్పటివరకు పోలీసులు నిర్ధారించలేదు. కన్నన్‌పై గతంలో హత్య, హత్యాయత్నం… -
Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
Vijay TVK Alliance: తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) కూటమి విస్తరణ అంశం ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 9న TVK మిత్రపక్షాలతో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో కొత్త రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించడంతో పాటు కూటమికి కొత్త పేరు ఖరారు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి MDMK, CPM, CPI, VCK, కాంగ్రెస్ పార్టీల నేతలను TVK ఆహ్వానించింది. గతంలో జరిగిన తొలి భేటీకి దూరంగా… -
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
Tamil Nadu Politics: తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేకు భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పలువురు సీనియర్ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పి, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. నివేదికల ప్రకారం, కనీసం ఐదుగురు మాజీ మంత్రులు, 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మంది పార్టీ కార్యకర్తలు జూలై 2న మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో… -
Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
Vijay: సీఎం విజయ్‌కు బిగ్ బూస్ట్ లభించింది. ఆయన టీవీకే పార్టీలో అన్నాడీఎంకే, డీఎంకేకు చెందిన పలువురు నాయకులు చేరారు. టీవీకేలో చేరిన వారిలో అన్నాడీఎంకే పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసిన వారు ఉండటం గమనార్హం. ఎం.సి. సంపత్, ఎన్.ఆర్. శివపతి, కడంబూర్ సి. రాజు, ఉడుమలై కె. రాధాకృష్ణన్. ఈ నలుగురూ ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. వీరందరూ తమిళనాడులో సుపరిచితులు. విస్తృత రాజకీయ అనుభవం కలిగిన వీరు చేయడం వల్ల తమ పార్టీ మరింత… -
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
MK Stalin: డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, కొత్తగా ఏర్పడిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయ్ సాధించిన విజయాన్ని రాజకీయ సునామీ కాదని, సినిమా సునామీ అని అభివర్ణించారు. కొన్ని రోజుల తర్వాత ప్రజల్లో ఈ ఉత్సాహం తగ్గి మళ్లీ డీఎంకే వైపు చూస్తారని అన్నారు. విజయ్ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదని చెప్పారు. తమ అభిమాన నటుడు పార్రటీ ప్రారంభించడం వల్లే విజయ్‌కి… -
CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రార్థనా మందిరాలు, బస్స్టాండ్లు, పాఠశాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసేయాలని మంగళవారం ఆదేశించారు. ఇదిలా ఉంటే, సొంత పార్టీ టీవీకే కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు కూడా పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. Read Also: Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..! పుట్టిన… -
Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారబోతున్నాయా? విపక్ష పార్టీలో భారీ సంక్షోభం తలెత్తబోతుందా? మూకుమ్మడి తిరుగుబాటుకు రంగం సిద్ధమైందా? రెండు ఆకుల పార్టీ.. రెండుగా చీలిపోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు