Home
Tamilaga Vettri Kazhagam
Tamilaga Vettri Kazhagam News
-
TVK Party: విజయ్ రాజకీయాల్లోకి రావటం ఇండియా కూటమికే లాభం..
TVK Party: తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావటం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికే ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు. -
ThalaivarVijay : విజయ్ పార్టీకి ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్.. ఇక మొదలెడదామా..
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజాకీయాలలో అడుగు పెడతానని ఆ మధ్య ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాడు. ఆగస్టు నెలలో రెండు ఏనుగులు పోలివుండే TVK పార్టీ జెండా, గుర్తులను కూడా ప్రకటించాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి… -
Actress Anandhi: విజయ్ సర్కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: తెలుగమ్మాయి ఆనంది
Heroine Anandhi About Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ కొన్ని నెలల క్రితం ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయనున్నారు. పార్టీ పెట్టినప్పటినుంచి విజయ్కి మద్దతుగా చాలామంది నటీనటులు మద్దతు పలికారు. తాజాగా ఈ జాబితాలోకి తెలుగమ్మాయి ఆనంది చేరారు. రాజకీయాల్లో విజయ్ సర్కి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆనంది పేర్కొన్నారు.… -
Vijay Thalapathy: విజయ్ కీలక నిర్ణయం.. ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదు!
TVK will not support any party in By-Election: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2024 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్ ముందే చెప్పారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని దళపతి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని టీవీకే మరోసారి స్పష్టం చేసింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ… -
Thalapathy Vijay: విజయ్ మంచి మనసు.. టెన్త్, ఇంటర్ విద్యార్థులకు బహుమతులు!
Thalapathy Vijay to honour 10 and 12 Toppers in Tamil Nadu కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ మరోసారి తన మంచి మనసు చాటుకోనున్నారు. తమిళనాడులో ఇటీవల వెలువడిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఆయన బహుమతులు అందించనున్నారు. జూన్ 28, జులై 3 తేదీల్లో చెన్నైలోని తిరువాన్మియూర్లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విజయ్ స్థాపించిన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రతినిధులు సోమవారం…
తాజావార్తలు
-
International Men’s Day: “నువ్వు మగాడివి.. ఏడవకూడదు”.. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
-
Jasprit Bumrah Bowling: బుమ్రా మ్యాజిక్ బాల్.. నోరెళ్లబెట్టిన కివీస్ కెప్టెన్.. వీడియో చూడాల్సిందే!
-
Hyundai Neira Electric MPV: 51.4 kWh బ్యాటరీ, 490KM రేంజ్తో హ్యుందాయ్ కొత్త 7 సీటర్ EV..
-
PM Modi: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్మరించుకున్న ప్రధాన మంత్రి మోడీ..
-
Yuzvendra Chahal Creates History: చరిత్ర సృష్టించిన చాహల్… టీ20 హిస్టరీలో ఒకే ఒక్కడు..!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..