Home
Tamil Nadu Political Crisis
Tamil Nadu Political Crisis News
-
AIADMK Crisis: తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ.. అన్నాడీఎంకేలో మళ్లీ సంక్షోభం.. ఈపీఎస్‌కు డెడ్‌లైన్..!
AIADMK Crisis: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష పార్టీ అయిన అన్నా డీఎంకేలో అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు, మరోవైపు పార్టీని కాపాడుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఎత్తుగడలు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అన్నాడీఎంకేలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించే దిశగా టీవీకే వ్యూహాత్మకంగా అడుగులు… -
CM Vijay: సీఎం విజయ్‌కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మరో పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వ విశ్వాస పరీక్షలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్లో విశ్వాస పరీక్ష సమయంలో ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి మద్దతు కూడగట్టారని ఆరోపించారు. ముఖ్యంగా మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తే కీలక పదవులు, ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామని ఆశ చూపినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ… -
Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్‌కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చిన్న పార్టీలతో మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. -
TVK Vijay: టీవీకే అధినేత విజయ్ నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.. మే 13న బలపరీక్ష!
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఐదు రోజుల పాటు నెలకొన్న అనిశ్చితికి శనివారం తెరపడింది. డీఎంకే మిత్రపక్షాలైన వీసీకే, ఐయూఎంఎల్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు బేషరతు మద్దతును ప్రకటించాయి. 121 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో జోసెఫ్ విజయ్ నాలుగు రోజుల్లో నాలుగవసారి గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. విజయ్‌కు మెజారిటీ ఉందని నిర్ధారించిన గవర్నర్ ఆర్లేకర్, విజయ్ ని తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జవహర్లాల్… -
Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
హమ్మయ్య.. ఎట్టకేలకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలిశారు. దీంతో 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. విజయ్ అందజేసిన మద్దతు లేఖలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. పరిశీలన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలా? వద్దా? అని తేల్చనున్నారు. -
Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్‌కు అపాయింట్మెంట్
హమ్మయ్య.. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మనసు మార్చుకున్నారు. కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం 6:30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగడంతో గవర్నర్ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. -
Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్‌కు నో అపాయింట్మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
తమిళనాడు గవర్నర్ అర్లేకర్ మళ్లీ విజయ్‌కు ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి దాకా మ్యాజిక్ ఫిగర్ లేదని మూడు సార్లు వెనక్కి పంపిన గవర్నర్.. తాజాగా సంపూర్ణ బలం వచ్చాక కలిసేందుకు నిరాకరించారు. -
Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!
తమిళనాడులో గత 6 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితులు తొలగిపోతున్నాయి. గవర్నర్ వర్సెస్ విజయ్ పార్టీల మధ్య సాగిన రాద్ధాంతం ఎట్టకేలకు ముగిసింది. -
Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్‌మీట్.. విజయ్‌కు మద్దతుపై ఉత్కంఠ
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి 6 రోజులు గడుస్తున్నా.. కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడ లేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో గవర్నర్ అర్లేకర్ ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. -
RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
RK Roja: తిరుపతిలో వైసీపీ నేత ఆర్కే రోజా కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బలనిరూపణ గవర్నర్ వద్ద కాకుండా అసెంబ్లీలో జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. ముందుగానే బల నిరూపణ కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలంతా సి. జోసెఫ్ విజయ్‌కు మద్దతుగా ఓటు వేశారని, ప్రజా తీర్పును గవర్నర్ గౌరవించాలని రోజా అన్నారు. తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా…
తాజావార్తలు
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!