Home
Tamil Nadu Elections
Tamil Nadu Elections News
-
Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్’కి వోట్ వేయమని త్రిష హింట్?
రాజకీయాల్లో ఎక్కువగా సినీ వ్యక్తుల ప్రభావం ఉండే తమిళ రాజకీయాలు, ఈసారి ఎక్కువగా విజయ్‌తో పాటు త్రిష చుట్టూ తిరిగాయి. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం, విజయ్‌తో కలిసి ఒకసారి పబ్లిక్ గానే త్రిష కనిపించడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది. అయితే, ఈ విషయం మీద అటు విజయ్ కానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, ఈరోజు తమిళనాడు ఎన్నికల్లో ఓటు… -
TVK Vijay: “ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర”.. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
TVK Vijay: తమిళనాడులో పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని రెండు గంటల పాటు పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. చెన్నైలోని కోయంబేడు, కిలంబాక్కం బస్టాండ్లలో బస్సుల కోసం జనం క్యూలు కట్టినట్లు విజయ్ పేర్కొన్నారు. రవాణా శాఖ వైఫల్యంపై టీవీకే అధినేత విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమర్జెన్సీ బస్సులు నడపాలని ఎన్నికల సంఘానికి విన్నవించారు.… -
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఒక టెర్రరిస్ట్.. కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఒక ఉగ్రవాది అని, ఆయన పార్టీ సమానత్వ సూత్రాన్ని విశ్వసించదని అన్నారు. -
CM Chandrababu: అర్థమైందా రాజా..? రజనీకాంత్ డైలాగ్ చంద్రబాబు నోట..
CM Chandrababu: చెన్నైలో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రసిద్ధ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ “డీఎంకే ఓడిపోవాలి… తమిళనాడు గెలవాలి… అర్థమైందా రాజా?” అంటూ సభలో ఉత్సాహం నింపారు. గత ఐదేళ్లుగా తమిళనాడులో స్వార్థ రాజకీయాలే కొనసాగుతున్నాయని విమర్శించారు. ఈ కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల వేగంగా అభివృద్ధి జరుగుతోందని, తమిళనాడు… -
Prakash Raj: సినిమాల్లో సీఎం అవ్వొచ్చు, నిజ జీవితంలో ఎలా..? విజయ్‌పై ప్రకాష్ రాజ్ ఫైర్..
Prakash Raj: రాముడు, రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా, ఆయన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొని, నటుడు-టీవీకే అధినేత విజయ్‌పై విమర్శలు గుప్పించారు. తమిళనాడు పళనిలో జరిగిన సీపీఎం అభ్యర్థి ప్రచారానికి ప్రకాష్ రాజ్ మద్దతు పలికారు. రాష్ట్రంలో ద్రావిడ మోడల్, బానిస మోడల్, సినిమా మోడల్ నడుస్తున్నాయని డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకేలపై గురించి అన్నారు. Read Also: Fatty liver: ఫ్యాటీ… -
3 States Elections: 3 రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్
కేరళం, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకులన్నీ మూగబోయాయి. చివరి రోజున మాత్రం అన్ని పార్టీలు హోరా-హోరీగా ప్రచారం నిర్వహించాయి. -
MK Stalin: మదురైని మణిపూర్‌లా మార్చాలనుకున్నారు.. బీజేపీపై స్టాలిన్ విమర్శలు..
MK Stalin: తమిళనాడులో ఎన్నికల వేడి పెరుగుతోంది. అన్ని పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా, సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మధురైలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మధురైని మణిపూర్‌లా మార్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. మధురైలో తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ వివాదాన్ని స్టాలిన్ ప్రస్తావించారు. -
Tamil Nadu: అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, పంపు సెట్లు.. తమిళనాడు ప్రజలపై వరాల జల్లు..
Tamil Nadu: తమిళనాడు ఎన్నికలు అంటేనే ‘‘ఉచితాలు’’. ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు కూడ ఉచితాలనే ఉపయోగిస్తుంటాయి. మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫ్రీ హామీలు వర్షంలా కురస్తున్నాయి. అధికార డీఎంకేతో పాటు ప్రతిపక్ష అన్నాడీఎంకే ఓటర్లపై హామీల వర్షాన్ని కురిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఫ్రిజ్ ఇస్తామని అన్నాడీఎంకే చెబితే, డీఎంకే విద్యార్థినులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అంటూ ఊదరగొడుతోంది. డీఎంకేతో పోలిస్తే అన్నాడీఎంకే ఉచితాల్లో ముందుంది. * తాము అధికారంలోకి వస్తే… -
DMK manifesto: ‘‘పెన్షన్లు పెంపు, ఫ్రీ ల్యాప్‌లాప్‌లు, ఉచిత విద్యుత్’’.. డీఎంకే మానిఫెస్టో రిలీజ్..
DMK manifesto: తమిళనాడు ఎన్నికల మానిఫెస్టో అంటేనే ప్రజలకు పెద్ద ఎత్తున హామీల వర్షాలు కురిపించడం. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార డీఎంకే పార్టీ తన మానిఫెస్టోను విడుదల చేసింది. ఎప్పటిలాగే ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉచితాలకు పెద్ద పీట వేశారు. -
Dhurandhar 2 : దురంధర్ 2 బ్యాన్ చేయండి!
తమిళనాడు రాజకీయాల్లో సినిమా సెగలు ఎప్పుడూ ఎక్కువే, తాజాగా ‘ధురంధర్ 2’ అనే సినిమా ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ‘ధురంధర్ 2’ సినిమాలో అభ్యంతరకర రాజకీయ అంశాలు ఉన్నాయని ఒక అడ్వకేట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా ఓటర్ల తీర్పును ప్రభావితం చేసేలా ఉందని, అందుకే ఈ సినిమాను…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!