Home
Tamil Nadu Cm
Tamil Nadu Cm News
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
Tamil Nadu CM Visits Puzhal Central Jail: చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలులో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. దేశంలోని అతిపెద్ద జైలు సముదాయాల్లో ఒకటైన పుజల్ జైలును సందర్శించిన సీఎం.. అక్కడ ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, ఆహారం, వైద్య సేవలు, మౌలిక వసతులు, పునరావాస కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జైలు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి విజయ్.. ఖైదీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో నేరుగా… -
Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
Tamil Nadu CM Vijay Announces Big Package: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం పలు కీలక ప్రకటనలు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గ పర్యటనలకు ప్రభుత్వ వాహనాలు, డ్రైవర్ల జీతాలు, వాహన నిర్వహణకు నెలవారీ భత్యం, ఎమ్మెల్యేల కార్యాలయాల్లో సహాయకులను నియమించుకునేందుకు ప్రత్యేక నిధులు, ప్రజలకు ఆరోగ్య బీమా పరిమితి పెంపు వంటి పలు నిర్ణయాలను ప్రకటించారు. ఎమ్మెల్యేలు తరచుగా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సి ఉంటుందని సీఎం విజయ్… -
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
తమిళనాడు ముఖ్యమంత్రి , తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఆయన సతీమణి సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఈ సుదీర్ఘ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ కోర్టులో నడుస్తున్న ఈ విడాకుల కేసును సంగీత వెనక్కి తీసుకోవడంతో న్యాయమూర్తి కేసును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు.. గతంలో అంటే 2025 డిసెంబరు 5న సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి… -
Actor Vishal : బొకేలు, శాలువాలు పక్కనబెట్టి కాలేజీ స్నేహితుల కలయిక
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన సీఎం అయినప్పటి నుంచి కోలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఒక్కొక్కరిగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ యాక్షన్ హీరో విశాల్ తన పాత స్నేహితుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను పంచుకుంటూ విశాల్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్లో విపరీతంగా… -
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
హస్తినలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పర్యటన కొనసాగుతోంది. సాయంత్రం ప్రధాని మోడీని కలిసిన విజయ్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం విజయ్ భేటీ అయ్యారు. -
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్‌కు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నిన్న స్వయంగా ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్‌కి ఈ సందర్భంగా చిరంజీవి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్లో కోలీవుడ్ ఆరాధ్య దైవం, దివంగత మహానేత ఎం.జి.ఆర్ (MGR) పేరును ప్రస్తావిస్తూ చిరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సరిగ్గా ఎంజీఆర్ లాగే నిస్వార్థమైన, ప్రజా… -
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
CM Vijay: తమిళనాడు టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. మద్దతు విషయంలో హైడ్రామా, ట్విస్టులు చొటుచేసుకున్నప్పటికీ చివరకు విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మే 10న మధ్యాహ్నం 3.45 గంటలకు ముందుగా విజయ్ ప్రమాణస్వీకారం ఉంటుందని నిర్ణయించారు. అయితే, విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధన్ పండిత్ వెట్రివేల్ ఇచ్చిన సలహా మేరకు ఈ సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్చారు. విజయ్ రాజకీయ ప్రస్థానంలో రాధన్ పండిత్‌కు కీలక స్థానం ఉంది. Read Also: KTR: “23 లక్షల… -
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
తమిళనాడు రాజకీయాల్లో పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారం కైవసం చేసుకున్న నాయకుడిగా ‘విజయ్ దళపతి’ పేరు మారుమ్రోగుతోంది. దీంతో ఆయనకు అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ ఎందరో వ్యక్తులు అభినందనలు తెలిపారు. అయితే, ఈ ఆనంద సమయంలో తన కొడుకు, కూతురు నుంచి ఒక్కటంటే ఒక్క చిన్న మెసేజ్ కూడా పబ్లిక్‌గా రాకపోవడం చర్చకు తెరలేపింది. ఈ మేరకు ‘విజయ్’ కొడుకు ‘జాసన్ సంజయ్’ తన తల్లికి మద్దతుగా నిలిచేందుకే ‘విజయ్’కు సంబంధించి ఒక్క… -
Tamilanadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. దశాబ్దాల నాటి డీఎంకే-ఏఐఏడీఎంకే శకానికి తెర
“దళపతి”గా సుపరిచితుడైన సి. జోసెఫ్ విజయ్, రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ మార్పుకు నాంది పలుకుతూ, ఆదివారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో గవర్నర్ అర్లేకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. రాహుల్ గాంధీ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రోజుల తరబడి జరిగిన తీవ్రమైన రాజకీయ చర్చలు, పలు పార్టీల మద్దతుతో అసెంబ్లీలో మెజారిటీ మార్కును దాటిన అనంతరం, తమిళగ వెట్రి కజగం… -
Stalin: కరూర్‌ను ఒకలా.. మణిపూర్‌ను మరొకలా చూస్తారా? బీజేపీపై సీఎం స్టాలిన్ ఆగ్రహం
బీజేపీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందంటూ ఫైరయ్యారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కరూర్ ఘటనను బీజేపీ వాడుకుంటోంది తప్ప.. తొక్కిసలాట గురించి మాత్రం ఆందోళన లేదని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!