Home
Tamil Film Industry News
Tamil Film Industry News News
-
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
తమిళ చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. థియేటర్ యాజమాన్యాలు ఏకపక్షంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా ‘తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ మే 2వ తేదీన ఒక రోజు ‘టోకెన్ స్ట్రైక్’ (నిరసన ప్రదర్శన) చేపట్టాలని నిర్ణయించింది. సాధారణంగా సినిమా వసూళ్లలో థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. అయితే, ఇటీవల థియేటర్ యజమానులు ముందస్తు సమాచారం లేకుండా, అకస్మాత్తుగా ‘రెవెన్యూ షేర్’ పద్ధతిని అమలులోకి… -
Drugs Brust: కోలీవుడ్లో డ్రగ్స్ కలకలం.. నటి అరెస్ట్!
Drugs Brust: తమిళ సినిమా ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ వ్యవహారం కుదిపేసింది. యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రగ్స్ నెట్వర్క్ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కోలీవుడ్ సినీ నటి అంజు కృష్ణ, తమిళ కో-డైరెక్టర్ విన్సీ నివేత సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. చెన్నై వలసరవాక్కం ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అంజు కృష్ణ, విన్సీ నివేత, కార్తిక్ రాజు,… -
Producers Council: మీరు అనుకుంటే సరిపోద్దా.. హీరోలూ అనుకోవాలిగా!
నిన్న తమిళ సినీ నిర్మాతల మండలి (తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) చెన్నైలో ఉన్న కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. అంతేకాక, ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తమిళ సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జనరల్ బాడీ తెలిపింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారు తీసుకున్న నిర్ణయాలు బానే ఉన్నాయి, కానీ వాటిని కేవలం నిర్మాతలు అనుకుంటే సరిపోదు, హీరోలు కూడా అనుకుంటేనే అది… -
Narvini Dery : ఆ హీరో చాలా దుర్మార్గుడు.. భయంకర నిజాలు బయటపెట్టిన నటి
తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న విషయం.. హీరో అజ్మల్ అమీర్ పై వచ్చిన అసభ్య ప్రవర్తన ఆరోపణలు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో అజ్మల్ అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడనే విషయం బయటకు రావడంతో హల్చల్ అయ్యింది. అయితే అజ్మల్ మాత్రం అది ఏఐ ఫేక్ వీడియో అని చెబుతూ, “నా కెరీర్ను ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఎవరూ దెబ్బతీయలేరు” అంటూ క్లారిటీ ఇచ్చాడు. కానీ తాజాగా తమిళ హీరోయిన్ నర్విని… -
Stunt Master : షూటింగ్ సమయంలో ప్రమాదం – స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు మృతి
తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. హీరో ఆర్య ప్రధాన పాత్రలో, పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో స్టంట్ కో-ఆర్డినేటర్గా పని చేస్తున్న రాజు, ఇటీవల జరిగిన షెడ్యూల్లో కార్ జంప్ స్టంట్లో పాల్గొంటుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. Also Read…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
-
KavyaAnirudh Reception: ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు.. సీఎం విజయ్, మాజీ సీఎంలు స్టాలిన్, పళనిస్వామి
-
IND A vs PAK A: నేడు ఆసియా కప్లో దాయాదుల సమరం..! పాకిస్థాన్తో భారత్ కీలక పోరు..
-
Rishabh Pant Record: సిక్సర్తో సెంచరీ.. టాప్లో సచిన్.. రిషభ్ పంత్ స్థానం ఇదే!
-
BJP MP Ramrao Wadkute: 8 నెలల క్రితమే రాజ్యసభకు ఎంపిక.. బీజేపీ ఎంపీ గుండెపోటుతో మృతి
ట్రెండింగ్
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!