Prabhas : ప్రభాస్ గురించి ఇప్పటికే ఎంతో మంచి చెబుతున్నారు. ఆయన మనసున్న మహారాజు అని. బయటకు పెద్దగా కనిపించడు. ఎవరితోనూ కలవడు. ఎలాంటి ఈవెంట్లు, ప్రోగ్రామ్స్ కు రాడు. కానీ తాను చేయాల్సింది మాత్రం సైలెంట్ గా చేసేస్తాడు. అదే ప్రభాస్ అంటే. తాజాగా ప్రభాస్ రూ.50 కోట్లు ఇచ్చాడని ఓ డిస్ట్రిబ్యూటీర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అది కూడా తమిళ డిస్ట్రిబ్యూటర్. ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమాలు కొన్ని…