లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించడం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. అయితే సినిమా విడుదల తర్వాత సంజయ్ పాత్రపై సినీ వర్గాల్లో కొన్ని మిశ్రమ అభిప్రాయాలు వినిపించాయి. అయితే తాజాగా సంజయ్ దత్ కన్నడ మూవీ ‘కేడి ది డెవిల్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సందర్భంలో, ‘లియో’ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘విజయ్‌తో కలిసి పనిచేసిన అనుభవం…