చింతపండు ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి.. చింతపండును రకరకాల వంటల్లో వాడుతారు.. అయితే కొంతమందికి పులుపు అంటే చాలా ఇష్టం.. అందుకే చింతపండును తింటూనే ఉంటారు.. చింతపండు మాత్రమే కాకుండా చింతకాయలను కూడా ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటారు. మామూలుగా చింత కాయ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చింతపండును అతిగా తినడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయట.. చింతపండును…