మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ మూడు సినిమాలు నాలుగు డబ్బులు గా సాగుతోంది. కెరీర్ మొదలెట్టి పదేళ్ళకు పైగా అయినా అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా సోలో హీరోయిన్ గా రాణిస్తూనే ఐటమ్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ గా ‘ఎఫ్-3’, ‘సిటీ మార్’, ‘మ్యాస్ట్రో’, ‘గుర్తుందా శీతాకాలం’ వంటి చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తోంది. కెరీర్ లో ఇంత బిజీగా ఉండి కూడా ఐటమ్ సాంగ్స్ కు సై…