Tamanna Bag: సినిమా అనేది రంగుల ప్రపంచం. అందులో నెగ్గుకు రావాలంటే లుక్ బాగుండాలి.. చూడగానే ఎట్రాక్ అయ్యే విధంగా మాటతీరు.. స్టైల్ ఉండాలి. అందుకోసమే సినిమా వాళ్లు డ్రెస్‌లు, యాక్సెసరీలు భారీగా డబ్బులు పోసి కొంటుంటారు. చిన్నపాటి బ్యాగు, మామూలు డ్రెస్, వాచ్, షూస్.. ఇలా ఏది తీసుకున్నా వాటి ధర మామూలుగా ఉండదు.