ఎలక్ట్రిక్ ఆఫ్-రోడ్ బైక్‌ల తయారీ కంపెనీ తలారియా, ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ అయిన తలారియా కొమోడోను పరిచయం చేసింది. ఇది సాధారణ ఎలక్ట్రిక్ బైక్ మాత్రమే కాదు, పనితీరు పరంగా పెట్రోల్ బైక్‌లకు పోటీగా ఉంటుంది. కొండలు, రాతి రోడ్లపై కూడా ఇది మెరుపు వేగంతో దూసుకెళ్తుంది. ఈ శక్తివంతమైన బైక్ బరువు 98 కిలోలు. దీని అధిక శక్తి, పెద్ద బ్యాటరీ కారణంగా, ఇది చిన్న బైక్‌ల కంటే కొంచెం బరువుగా…