ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ కనిపిస్తుంది. ప్రతి జట్టు దీనికి మద్దతుగా మ్యాచ్ ప్రారంభానికి ముందు మోకాళ్లపైన కూర్చుంటుంది. అయితే వెస్టిండీస్ , సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ ఓ వివాదానికి తెర లేపింది. అయితే ఈ ప్రారంభ సమయంలో అందరూ మోకాళ్లపైన కూర్చోవాలని సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లకు ఆ జట్టు బోర్డు సూచించింది. కానీ దాని ఆ జట్టు మాజీ…