Home
Taj Hotel
Taj Hotel News
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
Bengaluru: కుళ్లిన మాంసం, గడువు తీరిన పాల ప్యాకెట్లు, బూజు పట్టిన కూరగాయలు.. ఇదేదో రోడ్ సైడ్ చిన్న హోటళ్లలో ఉన్న అపరిశుభ్రత కాదు. దేశ టెక్ రాజధాని బెంగళూర్‌లో 5-స్టార్ హోటళ్లలో కంపు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని ప్రముఖ హోటళ్లలో రైడ్స్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తూపోయే వాతావరణం కనిపించింది. 3 స్టార్, 5 స్టార్ హోటళ్లలో నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో తీవ్ర ఆహార భద్రత ఉల్లంఘనలు వెలుగులోకి… -
Terror Threat To Taj Hotel: మరోసారి ఉగ్రవాదుల లక్ష్యంగా మారిన తాజ్ హోటల్.. ఈ సారి ఢిల్లీ కాదు
దేశంలోని హోటల్ పరిశ్రమలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన తాజ్ హోటల్ మళ్లీ ఉగ్రవాదుల టార్గెట్‌గా మారింది. అయితే 2008లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి లక్నోలోని తాజ్ హోటల్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. సోమవారం హజ్రత్‌గంజ్‌లోని ఈ హోటల్‌కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. తాజ్ హోటల్లో బాంబు లేదా ఉగ్రవాద దాడి గురించి మాట్లాడినప్పుడల్లా.. 2008 సంవత్సరం యొక్క భయంకరమైన జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. -
Taj Hotel Bomb Threat: తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు
Taj Hotel Bomb Threat: లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం నాడు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ఇదివరకే నగరంలోని 10 హోటళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉన్న తాజ్ హోటల్‌కు పంపిన ఇమెయిల్‌లో ఆవరణలో బాంబు పేలుడు సంబంధిత విషయం ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు నివేదించాయి. ఆదివారం (అక్టోబర్ 27) లక్నోలోని 10 హోటళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా సోదా చేసింది. అయితే,… -
Taj Hotel : తాజ్ హోటల్ గ్రూప్‌పై సైబర్ దాడి.. 15 లక్షల మంది కస్టమర్ల డేటా చోరీ
Taj Hotel : టాటా గ్రూప్‌కు చెందిన తాజ్ హోటల్ గ్రూప్‌పై నవంబర్ 5న సైబర్ దాడి జరిగింది. తాజ్ హోటల్‌కు చెందిన దాదాపు 15 లక్షల మంది వినియోగదారుల డేటా తమ వద్ద ఉందని హ్యాకర్లు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. -
Threat call: “ఇద్దరు పాకిస్తానీయులు తాజ్ హోటల్ని పేల్చేస్తారు”.. పోలీసులకు కాల్..
Threat call: ముంబైలోని ప్రముఖ తాజ్ హోటల్ని పేల్చేస్తామని పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. ఇద్దరు పాకిస్తానీయులు నగరానికి చేరుకుని తాజ్ హోటల్ని పేల్చివేస్తారని బెదిరిస్తూ ముంబై పోలీసుకలు బెదిరింపులు ఎదురయ్యాయి. సముద్రమార్గం ద్వారా వీరు ముంబైకి చేరుకున్నారని గురువారం ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు అజ్ఞాతవ్యక్తి కాల్ చేశాడు. -
26/11 Mumbai Terror Attacks: నా భార్య, ఇద్దరు పిల్లల్ని కోల్పోయా.. యూఎన్‌లో 26/11 బాధితుడు
26/11 Mumbai Terror Attacks - UN Global Congress of Victims of Terrorism: ముంబై 26/11 ఉగ్రదాడుల బాధితులు యూఎన్ మొదటి గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఆవేదనను యూఎన్ లో వినిపించారు. తమకు న్యాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు ఇచ్చారు. ఈ దారుణ ఘటనలో నేను సర్వస్వం కోల్పోయానని అప్పటి తాజ్ హోటల్ మేనేజర్ గా పనిచేసిన కరంబీర్ కాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు.… -
‘మేజర్’ తాజ్‌హోటల్ సెట్ కు చాలా కష్టపడిందట!
అడివి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ ‘ఎవరు’ వంటి సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరి హీరోల్లా కాకుండా వినూత్నమైన సినిమాలను తీస్తూ వరుసగా విజయాలను సాధిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 26/11 ముంబై నగరంలో తాజ్ హోటల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను తాజ్ హోటల్లోనే చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేశారట.…
తాజావార్తలు
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!