బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, ఆదిపురుష్ చిత్రంలో రావణుడి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన నేపథ్యంలో, సైఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ, తన కుమారుడితో కలిసి ఈ సినిమాను చూసిన ఒక సంఘటన ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు, ఈ సినిమా ఎంతటి నిరాశను మిగిల్చిందో స్పష్టంగా…