OnePlus Pad 3: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తాజాగా తన కొత్త టాబ్లెట్ OnePlus Pad 3 ను రెండు నెలల ముందు OnePlus 13s సిరీస్‌తో పాటు భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. అయితే అప్పుడు సేల్ తేదీని వెల్లడించలేదు. తాజాగా కంపెనీ అధికారికంగా ఈ టాబ్లెట్ సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు మొదలవుతాయని ప్రకటించింది. దీనిని వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక ధర…
శాంసంగ్ తాజాగా గెలాక్సీ ట్యాబ్ S10 FE, గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ట్యాబ్ లను అధికారికంగా విడుదల చేసింది. దీనితో ఈ టాబ్లెట్‌లు భారతదేశంలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులోకి వచ్చాయి. శాంసంగ్ కొత్తగా విడుదల చేసిన ఈ గెలాక్సీ ట్యాబ్ S10 FE సిరీస్ టాబ్లెట్‌లు మంచి స్పెసిఫికేషన్‌లతో వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీ-ఆర్డర్ ఆఫర్లను ఉపయోగించుకొని వీటిని మంచి తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ట్యాబ్ ల ప్రత్యేకతల విషయానికి వస్తే.. డిస్‌ప్లే పరంగా, గెలాక్సీ…