ప్రస్తుతం భారతీయ సినిమాలలో ఫిమేల్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లకు ముందుగా వినిపించే పేరు తాప్సీ. ఆ సినిమాలే అమ్మడిని అగ్ర నటిగా నిలబెట్టాయని చెప్పవచ్చు. అయితే కొంత మంది విమర్శకులు మాత్రం ఇలా మూస పాత్రలు చేసుకుంటూ పోతే తాప్పీకి దీర్ఘకాలం కెరీర్‌లో కొనసాగలేదనే కామెంట్ చేస్తున్నారు. అలాంటి వారికి తాప్సీ గట్టిగానే బదులిస్తోంది. ఆ మూస పాత్రల పోషణలో నా కెరీర్ బాగానే సాగుతోంది. ఎవరో కొందరు విమర్శకులను సంతృప్తి పరచడం కోసం నాకు ప్రాధాన్యత…